About Us

 ప్రజా సమస్యలే పరిష్కార దిశగా, మా వంతు కృషిగా కలం ద్వార ప్రజా సమస్యలు లిఖిస్తూ పాలకులకు తెలియజేస్తూ పరిష్కార మార్గాలు చూపుతూ ముందుకు సాగుతున్నాం. ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్నాం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిర్విరామంగా ప్రజల సమస్యలపైనే గళం విప్పుతున్నాం. ప్రజలే మా బలంగా ప్రజా సమస్యలే మా ఏజెండాగా మరింత నిబ్దతతో పని చేస్తూ, ప్రజా సమస్యలు లిఖిస్తాం. మీ నుండి వస్తున్న ఆదరణ వేల కట్టలేనిది. మున్ముందు మీరు ఇలాగే ఆదరించాలని కోరుతున్నాం...


Ur's....

QAMAR

Editor & Founder

Vaasthava Nestham Telugu Daily

R/o: Ar Media PVT LTD 

Door No 2-02, Adigonv-k,

Ichoda, Adilabad

8099779988

 

Click to WhatsApp Chat




Comments