-Advertisement-

ఉల్లిగడ్డ బాంబులు పేలి మహిళా మృతి

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ఏలూరు తూర్పువీధి గౌరమ్మ గుడి వద్ద ఓ బైక్‌పై ఉల్లిగడ్డ బాంబులు తీసుకెళుతుండగా బైక్ గోతిలో పడి బాంబులు పేలాయి. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా.. మరి కొందరికి గాయాలయ్యాయి.

వీడియో కోసం క్లిక్ చేయండి

Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.