-Advertisement-

ప్రైవేటు బస్సు బోల్తా.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి మహారాష్ట్రలోని అమరావతికు వెళ్తున్న బస్సు గుడిహత్నూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద జాతీయ రహదారిపై నుండి సర్వీస్ రోడ్డు పై బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో అయిదుగురికి తీవ్రగాయాలు కాగా మిగితా ప్రయాణికులు స్వల్ప గాయాలయ్యాయి. క్షత్తగాత్రులను చికిత్స కోసం రిమ్స్ కు తరలించారు.

Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.