Breaking News : ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ (ACB rides) రైడ్స్ కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ మున్సిపల్ అకౌంట్ ఆఫీసర్ రాజ్ కుమార్ ఏసీబీకి చిక్కారు.. ఏసీబీ డీఎస్పీ మధు ఆద్వర్యంలో ఇంకా విచారణ కొనసాగుతుంది.
Comments