-Advertisement-

ACB Rides : రిజిస్ట్రేషన్,కు లంచం.. ఏసీబీకి పట్టుబడిన జాయింట్ సబ్ రిజిస్టర్

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంపై శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి వద్దనుంచి లంచం తీసుకున్న జాయింట్ సబ్ రిజిస్టర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అదిలాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్టర్ శ్రీనివాస్ రెడ్డి డాక్యుమెంటరీ రిజిస్ట్రేషన,కు రూ.5 వేలు లంచం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.