-Advertisement-

Local body Elections: మోగిన స్థానిక ఎన్నికల నగారా

Local body elections, Telangana , Local body elections meaning in telugu , Which authority conducts the local body elections , Who conducts local body
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మూడు విడుతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నట్టు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అక్టోబర్ 23న ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభం కాగా.. నవంబర్ 11వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.


Vaasthava Nestham Telugu Daily



షెడ్యూల్ ఇదే..👇


• రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.
• అక్టోబర్ 9, 13న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.
• మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు..
• అక్టోబర్ 17, 21, 25 తేదీల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్
• అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికల పోలింగ్,
• అక్టోబర్ 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండో విడత ఎన్నికలు,
• అక్టోబర్ 31న, నవంబర్ 4, 8 తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు.
• నవంబర్ 11వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్.
• పోలింగ్ రోజునే గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు.

Vaasthava Nestham Degital Media


Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.