-Advertisement-

అప్పుల బాధతో రైతు ఆత్మహ*త్య

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: అప్పుల బాధతో ఓ రైతు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బజార్హత్నూర్ మండలంలోని వర్థమన్నూర్ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బజార్హతనూర్ మండలంలోని వర్థమన్నూర్ గ్రామానికి చెందిన మైల నర్సయ్య అనే రైతు అప్పుల బాధ భరించక ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి ముగ్గురు పిల్లలు, భార్య ఉన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.