ఆదివాసి మహిళా మృతి
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: మండల కేంద్రంలో ఓ ఆదివాసి మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఓ ఆదివాసి మహిళ, విద్యుత్ కేంద్రం వెనకాల ఉన్న కాలనీలో ఓ ఇంట్లో సర్వెంట్ గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తుంది. ఈరోజు ఉదయం ( ఆదివారం) ఆ మహిళ ఇంట్లో పనులు చేస్తూ హఠాత్తుగా మృతి చెందింది అని స్థానికులు తెలిపారు. మహిళ ఎలా మృతి చెందింది అని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments