-Advertisement-

Breaking News : నిర్మల్ జిల్లాలో భూ ప్రకంపనాలు

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. కరీంనగర్, జగిత్యాల్, వేములవాడ, సిరిసిల్ల , పెద్దపల్లి , జిల్లాలతో పాటు నిర్మల్ జిల్లాలో సైతం కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.