-Advertisement-

Si Echoda : ఎస్సైను సన్మానించిన సామాజిక కార్యకర్తలు

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన పురుషోత్తం ను సామాజిక కార్యకర్తలు , నాయకులు సయ్యద్ నౌషాద్ , షేక్ సాజిద్ లు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో ఎస్సైను సన్మానించారు.
 ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్సై తిరుపతి స్పెషల్ బ్రాంచ్ కు బదిలీపై వెళ్లగా , ఆయన స్థానంలో జైనథ్ ఎస్సైగా విధులు నిర్వహించిన పురుషోత్తం ఇచ్చోడ కు బదిలీపై వచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణలో నాయకులు , మండల ప్రజలు సహకరించాలని ఎస్సై కోరారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.