-Advertisement-

Short Circuit : షార్ట్ సర్క్యూట్ కిరాణా షాప్ దగ్ధం

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: షార్ట్ సర్క్యూట్ తో ఓ కిరణ షాప్ దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే మండల కేంద్రంలోని జామా మసీద్ గల్లీలో ఉన్న ముబీన్ అనే వ్యక్తికి చెందిన కిరాణా షాప్ ఈరోజు(బుధవారం) ఉదయం షార్ట్ సర్క్యూట్,తో దద్దమయింది. 
షార్ట్ సర్క్యూట్ వల్ల కిరణా షాప్ లోని వస్తువులు కాళీ బూడిద అయ్యాయి. దాదాపు లక్ష పదివేల రూపాయల నష్టం జరిగిందని పంచినామ నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదించడం జరిగిందని ఆర్ఐ హుస్సేన్ తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కిరణా షాప్ యజమాని ముబీన్ కోరుతున్నారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.